అవగాహనా సదస్సులు నిర్వహించాలని.


 గంగాధర నెల్లూరు: ఆర్టీఐ అవగాహనా సదస్సులు ప్రతి పంచాయితీలో నిర్వహించాలని జాతీయ బోర్డు చైర్మన్ S.H.రామ్ ప్రకాష్ తెలిపారు.ప్రతి ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ సభ్యులు బాధ్యతగా సదస్సులను నిర్వహించాలని,ప్రజలకు ఆర్టీఐ పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశం లో డాక్టర్ బాలు,D.K. మోహన్ రావు,లోకనదం,గిరి బాబు,మరియు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments