అనాధ ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం.


 గంగాధర నెల్లూరు: పెద్దమిత్తపల్లె లో వెలసిన శ్రీ ఆనంద నిలయ అనాధ ఆశ్రమం లో నిన్న ఉదయం 10గం లకు యోగా, ధ్యానం నీ శ్రీమతి మల్లిక మేడం చేయించారు.ప్రతి ఈ విధంగా చేయాలని సూచించారు,తరువాత అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ కార్య క్రమానికి ఆర్టీఐ ఎ ఎస్ జాతీయ డైరెక్టర్ A రఘునాథ రెడ్డి, హరి నాథ రెడ్డి,నరసింహారెడ్డి, విజయమ్మ,మాధవీ లత,సురేఖ మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారని నిర్వాహకురాలు శ్రీమతి బండి కృష్ణవేణి తెలిపారు.

Post a Comment

0 Comments