హ్యూమన్ రైట్స్ సంస్థ గౌరవ అధ్యక్షులు గా జ్యోతి ప్రకాష్


 గంగాధర నెల్లూరు; ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ గౌరవ అధ్యక్షులు గా జ్యోతి ప్రకాష్ ను నియమించినట్లు ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ కు అనుబంధ సంస్థ గా పనిచేస్తుందని ఫౌండర్ తెలిపారు.సంస్థ ను దేశ వ్యాప్తంగా విస్తరించుటకు కృషిచేయాలని ఫౌండర్ కోరారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులు,ఆర్టీఐ సంస్థ సభ్యులు హర్షించారు. ఈ కార్య క్రమం లో నూతన పదవీబాధ్యతలు చేపట్టిన జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్ సంస్థ ను అభివృద్ధి పరచుటకు,సంస్థ నియమ నిబంధనలు పాటించి నావంతు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటానని, యె ళ్ల వేళలా పోన్ చేస్తే స్పందించి మీ సమస్యకు పరిష్కారం చూపుతానని తెలియజేసారు. ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కసభ్యులకు ప్రత్యేక వందనములు తెలి యజేస్తునాను.

Post a Comment

0 Comments