హ్యూమన్ రైట్స్ సంస్థ చీఫ్ అడ్వైజర్ గామోహన్ కుమార్


 గంగాధర నెల్లూరు: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ నూతన గౌరవ సలహా దారులు గా మోహన్ కుమార్ ను నియమించినట్లు ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ కు అనుబంధ సంస్థ గా పనిచేస్తుందని ఫౌండర్ తెలిపారు.సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఫౌండర్ ఆకాంక్షించారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులు, ఆర్టీఐ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ సలహాదారులు మాట్లాడుతూ సంస్థకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. సంఘం లో జరుగుతున్న  ఆరాచకాలనునివారించడానికి తనవంతు సలహాలు ఇస్తూ నేను అరికట్టడానికి పనిచేస్తాను అని నొక్కి చెప్పారు. ఈ  పదవి రావడానికి కృషి చేసిన హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులకు, ఆర్టీఐ సంస్థ సభ్యులకు ధన్యవాదములు తెలియజేసారు.

Post a Comment

0 Comments