పౌర్ణమి పూజ వేడుకలు

 గంగాధర నెల్లూరు మండలం, పెద్దమిట్టపల్లి గ్రామం లో ప్రతి పౌర్ణమికి వేడుకలునిర్వహించు చున్నారని గ్రామస్తులు తెలిపారు. చుట్టు ప్రక్కల గ్రామస్తులు పాల్గొని దేవుని ఆశీషులు పొందాలని తెలిపారు.




Post a Comment

0 Comments