తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా A. సురేంద్ర B.tech గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన సురేంద్ర గారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అభివృద్ధికి, సామాన్య ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తానని,సంఘం లో జరుగు అరాచకాలనునావంతు అడ్డుకొని న్యాయం కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో సంస్థ సభ్యులు,మరియు వివిధ హోదా సభ్యులు పాల్గొన్నారు.
0 Comments