తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గా G. బిందు ప్రియబి.BA ;B.Ed;ను నియమించినట్లు జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అర్థాల ధన్య వాణి తెలిపారు. నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన బిందు ప్రియ మాట్లాడుతూ సమాజంలో స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తానని,సమస్యలపై స్పందించి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు, జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్,జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్, RTI AS నేషనల్ డైరెక్టర్ ఆవుల సుబ్రమణ్యం, జిల్లా అధ్యక్షులు,మరియు వివిధ హోదా సభ్యులు పాల్గొన్నారు.
0 Comments