POHRF సంస్థ డైరెక్టర్ గా K. ధనుష్.


తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ డైరెక్టర్ గా నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ ధనుష్ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి,మరియు ప్రజల సమస్యల పై పోరాడుతానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు, సలహా దారులు K. మోహన్ కుమార్, గౌరవ అధ్యక్షులు K. జ్యోతి ప్రకాష్ మరియు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments