ఘనంగా పదవీ విరమణ కార్య క్రమం.



 S.R. పురం:మండలం లోని తయ్యూర్ గ్రామం నందు టీచర్ శ్రీమతి రామేశా పట్టాభి మేడం గారు పదవీ విరమణ అట్టహాసంగా జరినది.పలువురు టీచర్లు ఆమె సేవలను కొనియాడారు.క్రమ శిక్షణ కలిగిన టీచర్ గా,విద్యా వంతిరాలిగా ఆమె సేవలను కొనియాడారు.తరువాత పలువురు దుస్సాలవతో సత్కరించారు. ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి,బోర్డు చైర్ పర్సన్ రాం ప్రకాష్,రాష్ట్ర కార్యదర్శి సభాపతి ఉన్నారు.కాగా మేడం గారి భర్త ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. కార్య క్రమానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments