గంగాధర నెల్లూరు;పెద్ద మిట్ట పల్లి లో వెలసిన శ్రీ ఆనంద నిలయ అనాధ ఆశ్రమం లో నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.మొదట యోగా,ద్యానం పై శిక్షణ ఇచ్చి తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమం లో ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి, ఎద్దల సుబ్రమణ్యం రెడ్డి, ఎద్దల త్యాగ రాజులు రెడ్డి, గుర్రం బొజ్జా రెడ్డి, బండి దామోదర రెడ్డి, బండి చరణ్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారని నిర్వాహకురాలు శ్రీమతి బండి కృష్ణవేణి తెలిపారు.
0 Comments