POHRF సంస్థ జిల్లా కన్వీనర్ గా M. శివ రామకృష్ణ నియామకం.


తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ గా M . శివ రామ కృష్ణ గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన M. శివ రామ కృష్ణ గారు మాట్లాడుతూ జిల్లా  సమాన్య ప్రజలకు మానవ హక్కుల పై అవగాహన కల్పించడం,మరియు పోరాడడం చేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్య క్రమానికి జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్ గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్, జిల్లా అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments