POHRF సంస్థ కాకినాడ జిల్లా ఉమెన్ ప్రెసిడెంట్ గా లాయర్ మర్ల ప్రవల్లిక నియామకం.


తిరుపతి: ప్రొటక్షన్ అఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ కాకినాడ ఉమెన్ ప్రెసిడెంట్ గా లాయర్ మర్ల ప్రవల్లికను నియమించినట్లు జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అర్థాల ధన్య వాణి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ప్రవల్లిక గారు మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన యెడల మీరు నా దృష్టికి తీసుకు రండి,మీకు తగు న్యాయం చేస్తానని మరియు సంస్థలో పని చేస్తున్న వారికైనా న్యాయం చేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్, జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు,జిల్లా మహిళా అధ్యక్షురాలు,మరియు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments