తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా A. నవీన్ కుమార్ గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన A. నవీన్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి,సామాన్య ప్రజలకు అండగా నిలబడి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు , జిల్లా అధ్యక్షులు, వివిధ హోదా కలిగిన సభ్యులు,మరియు సభ్యులు పాల్గొన్నారు.

0 Comments