RTI AS సంస్థ జాతీయ ఉపాధ్యక్షులుగా కృష్ణ చైతన్య..


గంగాధర నెల్లూరు :RTI AS సంస్థ జాతీయ ఉపాధ్యక్షులుగా కృష్ణ చైతన్య గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి తెలిపారు. నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలను చైతన్య పరచడం నా బాధ్యత గుర్తించి పనిచేస్తానని నొక్కి చెప్పారు. ఈ నియామకం పట్ల పలువురు ఆర్టీఐ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ బోర్డు చైర్మన్ S.H. రాం ప్రకాష్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ D.K. కుమార్,రాష్ట్ర అధ్యక్షులు అవిలాల రఘు, సౌత్ జోన్ అధ్యక్షులు A.కృష్ణ, నేషనల్ డైరెక్టర్ ఆవుల సుబ్రమణ్యం, జిల్లా అధ్యక్షులు మోహన మురళీ,మరియు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments