RTI AS జాతీయ ఉపాదక్ష్యులు గా యడు నందన్.


గంగాధర నెల్లూరు :RTI AS సంస్థ జాతీయ ఉపాధ్యక్షులుగా శ్రీ మత్తిరుమల వెంకట శేష సత్య యడు నందన్ గారి నీ  నియమించి నట్లు జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి తెలిపారు. నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యడు నందన్ మాట్లాడుతూ కర్నాటక మరియు ఇతర రాష్ట్రాల లో సంస్థను బలోపేతం చేయడానికి,ప్రజలకు అవగాహన కల్పించడా నికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ నియామకం పట్ల ఆర్టీఐ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ ముఖ్య కార్య నిర్వహణాదికారి ( CEO),K. జ్యోతి ప్రకాష్,POHRF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ G. మోహన్ కుమార్, బోర్డు చైర్ పర్సన్ S.H. రాం ప్రకాష్, D.K. కుమార్ మరియు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments