గంగాధర నెల్లూరు: మండలము లోని నెల్లేపల్లి సచివాలయం ఆవరణ లో మాజీ సర్పంచ్ గంగయ్య యాద్కు, మన్నార్య యాదవ్ గారికి ఘనంగా వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్య క్రమం లో పలువురు మాజీ సర్పంచ్ ల చేసిన సేవ గురించుకొనియాడా రు.తరువాత శాలువాలతో, పుష్ప మాలల ఘనంగా సత్కించారు. ఈ కార్య క్రమానికి ఆర్టీఐ ఎ ఎస్ జాతీయ అధ్యక్షుడు బండి పట్టాభి రెడ్డి, జిల్లా యాదవ సాధికారత అధ్యక్షులు శ్రీ ధర్ యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీ పుష్పరాజ్, పంచాయతీ కార్యధర్శిలు శ్రీ దుర్గాప్రసాద్, M.చిన్నబ్బ రెడ్డి, తెలుగుదేశం నాయకులు దేవరాజులు,బుజ్జి బాబీ, మోహన్, వార్డ్ మెంబర్స్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ డైరెక్టర్స్.ఆ. రఘునాథ రెడ్డి, ధనంజయ రెడ్డి, సుబ్రమణ్యం, శ్రే ఆనంద నిలయ అనాధ ఆశ్రమం చైర్ ఉమెన్ బండి కృష్ణవేణి మరియు గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేసినారు.
0 Comments