POHRF సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి గా K. నరేష్.


తిరుపతి: ప్రొటెక్షణ్ అఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గా K. నరేష్ గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేష్ మాట్లాడుతూ సభ్యులతో కలసి ప్రజలకుచేదోడు వాదోడుగా ఉంటానని,ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్ష మౌతానని తెలిపారు. ఈ నియామకం పట్ల పలువురు హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్య క్రమం లో జిల్లా అధ్యక్షులు, మహిళా జిల్లా అధ్యక్షురాలు, సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments