తిరుపతి: పొటెక్షన్ అఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా సీ. రవితేజ,B.Tech గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన C.రవితేజ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సమాజ చేయుచూ,మిగిలిన సభ్యులకు సచనలు ఇస్తూ పని చేయించ గలనని తెలిపారు.ఎవరి సమస్య వచ్చిన పరిస్కరించుటకు ముందు ఉంటానని చెప్పారు. ఈ నియామకం పట్ల పలువురు హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్,RTI AS సంస్థ జాతీయ డైరక్టర్ ఆవుల సుబ్రమణ్యం,బండి పరమేశ్వర రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అవిలాల రఘు,వివిధ స్థాయి సభ్యులు పాల్గొన్నారు.
0 Comments