గంగాధర నెల్లూరు: పెద్దమిట్టపల్లి లో వెలసిన శ్రీ ఆనంద నిలయ అనాధ ఆశ్రమం లో నేడు అన్నదాన కార్యక్రమం జరిగినది.మొదట యోగా,ద్యానం గురించిప్రసంగిచారు.యోగా టీచర్ శ్రీమతి మల్లిక మేడం గారుయోగ,ద్యానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని, నెగెటివ్ ఆలోచనలు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్య క్రమానికి పోలీసు శాఖ నుండి శ్రీ నాగేంద్ర గారు,టీచర్లు సుబ్రమణ్యం యాదవ్ గారు, నటరాజ్ గారు, శ్రీమతి విజయ, శ్రీమతి బండి మాధవీ లత, శ్రీమతి సురేఖ, శ్రీ బండి దామోదర రెడ్డి పాల్గొన్నారని నిర్వాహకురాలు శ్రీమతి బండి కృష్ణవేణి తెలిపారు.
0 Comments