జిల్లా ఉపాధ్యక్షులుగా M. కిషోర్.



 గంగాధర నెల్లూరు: ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు M. కిషోర్ గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.S.R.పురం మండలం మర్రిపల్లికి చెందిన కిషోర్ M.A.M.Ed; గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి P. పట్టాభి  చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది. ఈ కార్య క్రమం లో కిషోర్ మాటాతూ ఆర్టీఐ కి నా సాయ శక్తుల కృషి చేయియుదునని, మరియు ప్రజలకు అవగాహన కార్యక్రమములు చేపట్టుతానని తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉప కార్య దర్శి సభాపతి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments