గంగాధర నెల్లూరు: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ ఉపాధ్యక్షులుగా ఏకంబర రెడ్డి నీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏకంబర రెడ్డి డిగ్రీ కళాశాల యందు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేస్తున్నారు,ప్రజలకు తమ వంతు సహాయం చేయాలనిఆలోచనతో సంస్థలో చేరినట్లు తెలిపారు.విద్యా వేత్త రావడం సంస్థకు మరింత అండగా ఉంటుందని జాతీయ అధ్యక్షులు కేశవులు తెలిపారు ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులు,ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ సభ్యులు ఈ నియామకం పట్ల హర్షించారు. నాకు ఈ పదవీ రావడానికికృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఏకాంబరం రెడ్డి ధన్యవాదములు తెలియజేసారు.
0 Comments