తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయమహిళా అధ్యక్షురాలిగాS.ధన్య వాణి నీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు.తిరుపతి జాతీయ కార్యాలయం నందు పోగ్రాం జరిగినది. ఈ కార్య క్రమం లో నూతన జాతీయ మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ సంస్థ నియమ నిబంధనలు కోసం,ఆశయాలకోసం, పేద ప్రజలకోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్య క్రమానికి హాజరైన సభ్యులు ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే వారికి సంస్థ ఎప్పుడూ సంస్థ తలుపులు తెరిచి ఉంటుంది అని చెప్పారు.

0 Comments