చిత్తూరు:చిత్తూరు పట్టణం లో గల తపోవనం పాఠశాలనందు శ్రీమతి శాంతి మేడం గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు.పలువురు ఉపాద్యాయులు ఆమె సేవలను కొనియాడారు.విద్యార్థులు సైతం ఆమె సేవలను గుర్తించారు. ఈ కార్య క్రమానికి పలువురు హాజరై శాలువాతో సత్కరించారు.ఆర్టీఐ ఎ ఎస్ సభ్యులు కూడా ఆమె సేవలను గుర్తించి శాలువాతో బుకెళతో సత్కరించారు . ఈ కార్య క్రమానికి ఆర్టీఐ సభ్యులు పాల్గొన్నారు
0 Comments