గంగాధర నెల్లూరు: ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా M. జయశ్రీ రెడ్డి నినియమించడం జరిగినది. ఈ కార్య క్రమం లో నూతన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రజలకు ఆర్టీఐ పై అవగాహన కల్పించి,వారినిచైతన్య పరుస్తానని, ప్రజా సమస్యల పై పోరాడుతానని, సంస్థ అభివృద్ధికి తోడ్పడు తాననీ ,ముఖ్యంగా మహిళలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్య క్రమానికి హాజరైనా ఆర్టీఐ సభ్యులు ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

0 Comments