POHRF సంస్థ కన్వీనర్ గా లిఖిత్ కుమార్.


 తిరుపతి;ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ కన్వీనర్ గా లిఖిత్ కుమార్ నినియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు.నూతన జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ పే ద పజలకు,సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించుతానని తెలిపారు. ఈ నియాకంపట్ల ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments