గంగాధర నెల్లూరు: పెద్దామిట్టపల్లె లో వెలసిన శ్రీ ఆనంద నిలయ అనాధ ఆశ్రమం లో నేడు అన్నదాన కార్యక్రమం జరిగినది.మొదటగా ద్యానం పై అవగాహన కల్పించడం జరిగినది తరువాత యోగా పై శిక్షణ ఇవ్వడంకరిగినది ఈ కార్య క్రమం లో పాకాల మండలం రైతు సంఘ అధ్యక్షులు కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు,బెంగళూర్ రమేష్, ఆర్టీఐ నేషనల్ డైరెక్టర్ E. హరి నాథ రెడ్డి, విజయ, బండి మాధవీ లత, బండి దామోదర రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారని నిర్వాహకురాలు శ్రీమతి బండి కృష్ణవేణి తెలిపారు.
0 Comments