POHRF సంస్థ జిల్లా కార్యదర్శి గా P. సురేఖ.


 తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ తిరుపతి జిల్లా మహిళా కార్య దర్శి గా P. సురేఖ గారిని జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు నియమించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి సురేఖ గారు మాట్లాడుతూ ముఖ్యంగా స్త్రీ l లపై జరుగుతున్న దాడులు,హింస పైతక్షణమే స్పందించి వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తాననితెలిపారు ఈ నియామకాన్ని సంస్థ సభ్యులు,మరియు ఆర్టీఐ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ సలహా దారులు మోహన్ కుమార్, జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్,ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి మరియు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments