నెల్లే పల్లి లో మహాభారత యజ్ఞం, అందరూ ఆహ్వానితులే.



గంగాధర నెల్లూరు:మండల లోని నెల్లే పల్లి నందు మహా భారత యజ్ఞం ప్రారంభించబడింది. ఇప్పటికే హరికథ ప్రారంభించబడింది.బుధ వారం నుంచి వీధి నాటకం ప్రారంభించబడునని, ప్రజలందరూ వచ్చి తిలకించాలని  పాయకట్టు దారులు,మరియు గణాచార్యులు తెలిపారు.కొన్ని సంవత్సరాలుగా నెల్లే పల్లి మహా భారతo కంటిన్యూ గా జరుగుతూ వచ్చుచున్నది. ఆయకట్టు ప్రజలందరూ భక్తి భావాలు కలవారు కావున ఉపవాసాలు ఉండి యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఏ ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలని తెలియాల్సి ఉంది.వేసవి తీవ్రత ఉన్నా  మధ్యాహ్నం 2గం లకు జరుగు హరికథకు రావడం ప్రజల యొక్క నమ్మకానికి,భక్తికి నిదర్శనమని పెద్దలు, ఘనాఆచార్యులు తెలియజేసారు.త్వరలో రోజు వారి కార్యక్రమాలు తెలియజేస్తామని పెద్దలు తెల్పారు.

Post a Comment

0 Comments