తిరుపతి: ప్రొటెక్షన్ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ తిరుపతి జిల్లా ఉప కార్యదర్శిగా D. రవీంద్ర ఆచారి నీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర మాట్లాడుతూ జిల్లా లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల పై పోరాడుతానని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నియామకం పట్ల జిల్లా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా జాతీయ సలహాదారులు G.మోహన్ కుమార్ B.Tech పాల్గొన్నారు.
0 Comments