POHRF సంస్థ జిల్లా కార్యదర్శి గా వాసు..










                                           తిరుపతి; ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జిల్లాకార్యదర్శిగా M.వాసు ను నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన  గారు మాట్లాడుతూ మానవ హక్కులపై అవగాహన కల్పించి, సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందించుత్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో జాతీయ అధ్యక్షులు కేశవులు తో పాటు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments