పెద్దమిట్ట పల్లి లో శుక్ర వారం పౌర్ణమి పూజ.

 


గంగాధర నెల్లూరు:మండలం లోని పెద్దమిట్ట పల్లి గ్రామం లోసుక్రవారం పౌర్ణమి పూజ నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెల్పారు. రెండు సంవత్సరాలనుండి పౌర్ణమి పూజ చేస్తునట్లుతెలిపారు. ఈ కార్య క్రమానికి గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు వచ్చి పాల్గొని ,పూజా కార్యక్రమాలు,హారతులు తీసుకొని,తరువాత బజన కార్య క్రమం జరుగును. రాత్రి 9గం లకు అన్నదాన కార్యక్రమం జరుగును.కావున ఈ విషయం తెలిసిన వారందరు వచ్చి కృపకు పాత్రులు కాగలరని, పెద్దలు ఆశిస్తున్నారు.

Post a Comment

0 Comments