POHRF జిల్లా ఉపాధ్యక్షులు గా P. డిల్లి .


 తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు గా P. డిల్లి నీ నియమించినట్లు జాతీయ సలహా దారులు మోహన్ కుమార్ తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డిల్లి గారు మాట్లాడుతూ సమాజం లో మానవ హక్కుల పై అవగాహన కల్పించి, సామాన్య ప్రజలకు చేదోడు, వాదోడుగా ఉంటానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు, ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments