
Tirupati: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ రాయల సీమ జోన్ అధ్యక్షులుగా చిన్నయ్య గారిని నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ అభివృద్ధికి కోసం పనిచేయాలని సంస్థ అధ్యక్షులు ఆదేశించారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
0 Comments