తిరుపతి:POHRF సంస్థ జిల్లా అధ్యక్షులుగా సాయి తరుణ్ నీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మతాడుతూ ప్రజా హక్కులపై అవగాహన కల్పించడం లో ముందు ఉంటానని,హక్కులను భంగం వాటిల్లి తే పోరాడుతానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

0 Comments