POHRF సంస్థ జిల్లా ఉపాధ్యక్షులుగా పేట నరేష్.


 తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ పేట నరేష్ గారిని తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు గా పేట నరేష్ గారిని నియమించడం జరిగినది.పేట నరేష్ మాట్లాడుతూ అన్ని జిల్లాలేకన్న తిరుపతి ముందువరుసలో ఉన్నట్టు కృషిచేస్తానని నొక్కి చెప్పారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ఫోండర్ అండ్ ప్రెసిడెంట్ బండి పట్టాభి రెడ్డి,జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు, గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్ గారు, జాతీయ సలహాదారులు మొహంకుమార్ గారు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments