తిరుపతి,: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ ఉప కార్యదర్శిగా వాసు ను నియమించినట్లు జాతీయ అధ్యక్షులు కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జాతీయ ఉప కార్యాధసిమాటాడుతూ ప్రజల కు హక్కుల పై అవగాహన కల్పించుటకు పంచాయతీ పరిధిలో అవగాహన సదస్సులు నిర్వ హించుతామని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

0 Comments