గంగాదరనెల్లూరు: ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ బండి జయప్రసాద్ రెడ్డి నీ జాతీయ డైరెక్టర్ గా నియమించి నట్లు జాతీయ సి ఇ ఓ జ్యోతి ప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జాతీయ డైరెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐ పై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి,ప్రజలను చైతన్య వంతులను చేస్తానని చెప్పారు. ఈ నియామకం పట్ల ఆర్టీఐ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి,మరియు ఉపాధక్ష్యులు మోహన్ కుమార్ మరియు సభ్యులు పాల్గొన్నారు.

0 Comments