తిరుపతి: ప్రొటక్షన్ అఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ రాయల సీమ జోన్ ఉపాధ్యక్షుడిగా B. సురేష్ నీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సురేష్ గారు మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల పై అవగాహన కల్పించి,సద్వినియోగం చేసే దిశగా అడుగులు వేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి లీడర్స్ విచేసినారు.
0 Comments