
గంగాధర నెల్లూరు;మండలం లోని పెద్దమిట్టపల్లి లో నేడు శ్రీ ఆనంద నిలయ అనాధ ఆశ్రమం లో ద్యానం,యోగా కార్య క్రమాలు జరిగిన తరువాత అన్నదాన కార్యక్రమం జరిగినది.నిర్వాహకురాలు శ్రీమతి బండి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి శనివారం జరుగుతుందని, చుట్టు ప్రక్కల గ్రామస్తులు పొల్గొంటారనితెలిపారు. ఈ కార్య క్రమానికి విజయమ్మ, బండి దామోదర రెడ్డి ,బండి మాధవీ లత, హరి,పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
0 Comments