తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి గా అరుణ్ కుమార్ ను నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అరుణ్ కుమార్ మాటాడుతుసంగం లో జరుగుతున్న పరిణామాలను చూ చి ,సంస్థ కార్యక్రమాలు చూచి ఆకర్షితుడై సంస్థ లో చేరి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతిప్రకాశ్ ,జాతీయ సలహాదారులు మోహన్ కుమార్ పాల్గొన్నారు.

0 Comments