తిరుపతి; POHRF సంస్థ తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి నీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటన లో తెలిపారు.ఈ కార్య క్రమం లో నూతన జిల్లా మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ మహిళలకి జరుగుతున్న అన్యాలయాలపై అరికట్టడానికి పనిచేస్తాను అని తెలిపారు. ఈ నియామకం పట్ల ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
0 Comments