POHRF సంస్థ జాతీయ కార్య దర్శి గా భాస్కర ఆచారి.


 









                        తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ జాతీయ కార్యదర్శి గా భాస్కర ఆచారి నీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.నూతన జాతీయ కార్య దర్శి మాతాడుచూ ప్రజా సమస్యల పై స్పందించుతానని, సంస్థను అభివృద్ధి పథకం లో తీసుకు వస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రకాష్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments