ఘనంగా పౌర్ణమి పూజ.




గంగాధర నెల్లూరు:మండలం లోని పెద్ద మిట్ట పల్లి గ్రామం లో శుక్రవారం పౌర్ణమి పూజ ఘనంగా నిర్వహించినారు. ఓం చక్రం వేసి,దీపాలు వెలిగించి,భక్తి తో పూజలు నిర్వహించారు.గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెలలో ఒకసారి నిర్వహించుచున్నారు.ఈకార్యక్రమానికి గ్రామస్తులు ,చుట్టూ ప్రక్కల గ్రామస్తులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.

Post a Comment

0 Comments