రాయలసీమ జోన్ అధ్యక్షులుగా వాసు నియామకం.


















 గంగాధర నెల్లూరు;RTI AS సంస్థ రాయలసీమ జోన్ అధ్యక్షులుగా వాసు నీ నియమించినట్లు సంస్థ జాతీయ డైరెక్టర్ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వాసు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం లో నేను ప్రధాన పాత్ర పోషిస్తాన నీ, మీటింగ్స్ పెట్టీ ప్రజలను చైతన్య పరుస్థానని తెలిపారు. ఈ నియామకం పట్ల సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.జోన్ నీ అభివృద్ధి పథకంలో నడిపించాలని నేషనల్ డైరెక్టర్ సుబ్రమణ్యం తెలిపారు.ఈ కార్యక్రమం లో,తిరుపతి ఆర్టీఐ సభ్యులు, హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments