వైజాగ్ జిల్లా అధ్యక్షులుగాఇండియన్ శ్రీనివాస్.


తిరుపతి: ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా ఇండియన్ శ్రీనివాస్ ను నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పరిధిలోని ప్రజలకు మానవ హక్కుల పై అవగాహన కల్పించడం లో ముందు ఉంటానని చెప్పారు.సంస్థ అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉంటానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments