తిరుపతి;ఆర్టీఐ ప్రధాన కమీషనర్ ను కలవడానికి ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ సభ్యులు ధర్మవరం ట్రెయిన్ ఎక్కిన దృశ్యం. నేషనల్ సీ.ఈ. ఓ K. జ్యోతి ప్రకాష్ ఆధ్వర్యం లో బయలు దేరినారు. జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి, ఉపాదక్ష్యులు G మోహన్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ D K కుమార్,బోర్డు చైర్మన్ S.H.రాం ప్రకాష్, జాతీయ కన్వీనర్ అర్థాల కేశవులు, జనరల్ సెక్రటరీ కిరణ్, జతీయ డైరెక్టర్స్ K. గిరి బాబు, మోహన్ రావు, కిషోర్, వెంకటేష్ వెళుతున్న దృశ్యం, జర్నీ బాగుండాలని సభ్యులు తెలిపారు.

0 Comments