G.D. నెల్లూరు:RTI AS జాతీయ సంస్థ నారాయణవనం చెందిన K.లోకేష్ నీ జాతీయ డైరెక్టర్ గా నియమించినట్లు సంస్థ.C.E.O. K. జ్యోతి ప్రకాష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జాతీయ డైరెక్టర్ K. లోకేష్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలను చైతన్య వంతులను చేస్తానని తెలిపారు.ప్రజలు దీనిని ఎలా ఉపయోగించు కోవాలి దానిపై అవగాహన కల్పించడం కోసం మీటింగ్స్ పెట్టీ వివరించుతానని తెలిపారు. ఈ నియామకం పట్ల ఆర్టీఐ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
0 Comments