గంగాధర నెల్లూరు: మండలము లోని పెద్ద మిట్ట పల్లి లో వెలసిన శ్రీ ఆనంద నిలయ అనాధ ఆశ్రమం లో అన్నదాన నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నమని కార్య నిర్వాహకురాలు శ్రీమతి బండి కృష్ణవేణి తెలిపారు. ఈ కార్య క్రమానికి ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి, బండి మాధవీ లత, బండి దామోదర రెడ్డి, విజయ మరియు గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేయినారు.ఇక్కడ యోగా,ద్యానం పై శిక్షణ ఇచ్చి తరువాత అన్నదాన కార్యక్రమం జరుగును.అందరూ ఆహ్వానితులే అని ప్రజలు చెప్పారు.
0 Comments