తిరుపతి:ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ రాయలసీమ ఈస్ట్ జోన్ అధ్యక్షులుగా డే రంగుల మధు సూ ధన్ ను నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాయల సీమ ఈస్ట్ జోన్ అధ్యక్షులు డే రంగుల మధు సూ దన్ మాట్లాడుతూ ఈస్ట్ జోన్ లోకార్య కలాపాలు దిగ్విజయంగా నిర్వహించుతానని, మరియు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటానని తెలిపారు. ఈ నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్య క్రమం లో జాతీయ సలహాదారులు G. మోహన్ కుమార్, గౌరవ అధ్యక్షులు కె.జ్యోతి ప్రకాష్,మరియు సభ్యులు పాల్గొన్నారు.
0 Comments