చావలి సునీల్ ఈజ్ ద గ్రేట్.CEO జ్యోతి ప్రకాష్..


G .D. నెల్లూరు:ఆర్టీఐ కమీషనర్ శ్రీ చావలి సునీల్ గారు ఇచ్చిన తీర్పును ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.సమాచార హక్కు చట్టం సజీవంగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని సంస్థ CEO K. జ్యోతి ప్రకాష్ వ్యాఖ్యానించారు.పలువురు సభ్యులు దీని ఆదర్శంగా తీసుకొని ,సమాచారం ఇవ్వని అధికారులపై దుమ్ము దులపాలని నిర్ణయించారు.సమాచారం ఇవ్వని అధికారులకు ఈ తీర్పు చెప్పపెట్టు లాంటిది అని సభ్యులు తెలిపారు.

Post a Comment

0 Comments